Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్సల్ పై ఎటూ తేల్చని కోర్ కమిటీ

ఢిల్లీలో ఈ సాయంత్రం సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ రైల్వే మంత్రి బన్సల్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయింది. ఈ భేటీ గంటన్నరపాటు సాగింది. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన బన్సల్ తానెలాంటి తప్పూ చేయలేదని, తన తప్పుంటే రాజీనామా చేసేందుకు సిద్ధమని నేతలకు చెప్పి వెంటనే బయటికి వెళ్ళిపోయారు.

More Telugu News